Surprise Me!

Hydra: రూ.750 కోట్ల భూమిని రక్షించి హైడ్రా..! | Oneindia Telugu

2025-10-10 45 Dailymotion

Hydra. Hydra has once again increased its aggression. Hydra, which aims to protect government properties and ponds, has recently carried out demolitions on encroached government land in Hyderabad. A 5-acre government land near Basavatarakam Cancer Hospital in Banjara Hills has been encroached. Hydra has carried out demolitions today (Friday) on the complaint of locals. Hydra is removing encroachments on government land worth approximately Rs. 750 crore. Hydra personnel have carried out demolitions amid heavy police security.
హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా.. తాజాగా హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికులు ఫిర్యాదు మేరకు ఈరోజు (శుక్రరవారం) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది.
#hydra
#hyderabad
#avranganath

Also Read

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్దిగా కాంగ్రెస్ నేత..!? :: https://telugu.oneindia.com/news/telangana/bjp-almost-finalized-the-contesting-candidate-from-jubilee-hills-to-announce-soon-455341.html?ref=DMDesc

దీపావళి ఎప్పుడు ? ఈ నెల 20నా.. 21నా..: అసలు ముహూర్తం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/when-is-deepavali-is-expected-to-fall-on-either-monday-20-or-tuesday-21-455295.html?ref=DMDesc

ఖమ్మం - సూర్యాపేటతో తీవ్రంగా పోటీపడుతున్న మిర్యాలగూడ.. ఏది గెలుస్తుందో? :: https://telugu.oneindia.com/news/telangana/miryalaguda-is-competing-fiercely-with-khammam-and-suryapet-which-one-will-win-455277.html?ref=DMDesc

Buy Now on CodeCanyon